వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్డేట్

77చూసినవారు
వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్డేట్
వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్డేట్. 15వ రౌండ్ కొనసాగుతున్నది. స్వతంత్ర అభ్యర్థి సుందర్ రాజు ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది. సుందర్ రాజుకు వచ్చిన (2040) మొదటి ప్రాధాన్యత ఓట్ల బ్యాలెట్ లో ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు.

సంబంధిత పోస్ట్