రుణ సదుపాయాలను కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం

53చూసినవారు
రుణ సదుపాయాలను కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం
నల్గొండ జిల్లాలో అందుబాటులో ఉన్న వనరుల ఆధారంగా నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం అయన నల్గొండ జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో వి హబ్ ద్వారా నల్గొండ జిల్లాలో నైపుణ్యాల అభివృద్ధిపై సంబంధిత అధికారులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్