స్వయంగా బతుకమ్మ ను పేర్చిన ఎమ్మెల్యే
హలియా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సోమవారం సద్దుల బతుకమ్మ సందర్భంగా ఎమ్మెల్యే నోముల భగత్ యాదవ్ స్వయంగా బతుకమ్మ వివిధ రంగులతో పేడ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్ర పాలనలో బతుకమ్మకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదని అన్నారు . తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సీఎం కెసిఆర్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ ను ఘనంగా జరుపుకుంటున్నామని ఎమ్మెల్యే నోముల భగత్ యాదవ్ తెలిపారు .