Jun 22, 2024, 16:06 IST/దేవరకొండ నియోజకవర్గం
దేవరకొండ నియోజకవర్గం
ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలి: కృష్ణ
Jun 22, 2024, 16:06 IST
గుర్తింపు లేకుండా అడ్మిషన్ నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలపై చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అద్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ అధికారులను డిమాండ్ చేశారు. శనివారం కొండమల్లెపల్లిలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ జీవో నెంబర్ 1 ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పరమేశ్, హరికృష్ణ, వెంకటేష్, బీమా నాయక్, లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు.