నర్వ: రోడ్డు సేఫ్టీ గురించి అవగాహన కల్పించిన ఎస్సై

71చూసినవారు
నర్వ: రోడ్డు సేఫ్టీ గురించి అవగాహన కల్పించిన ఎస్సై
నారాయణపేట జిల్లా నర్వ మండలంలోని రాంపూర్ స్టేజ్ దగ్గర సోమవారం ఎస్సై కుర్మయ్య రోడ్ సేఫ్టీ గురించి వాహనదారులకు అవగాహన కల్పించారు. బైకు నడిపే ప్రతి ఒక్క వాహనదారుడు తప్పక హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడంతో జరిగే ప్రమాదాల గురించి అర్థమయ్యేలా వాహనదారులకు వివరించారు.

సంబంధిత పోస్ట్