నాగర్ కర్నూల్
మిల్లర్లకు నూతన విధివిధానాలపై అవగాహన: జేసి
రైస్ మిల్లర్లు ఖరీఫ్ సీజన్ వరి ధాన్యం కొనుగోలు చేయాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కచ్చితంగా బ్యాంకు గ్యారంటీ లేదా సెక్యూరిటీ డిపాజిట్ ను పౌరసరఫరాల కార్పొరేషన్ కు సమర్పించాల్సి ఉంటుందని నాగర్ కర్నూల్ జేసి సీతారామారావు తెలిపారు. బుధవారం కలెక్టరేట్ లో వరి ధాన్యం కొనుగోలు పై నూతన విధివిధానాలపై అవగాహన సమావేశాన్ని మిల్లర్లతో నిర్వహించారు. మిల్లర్లు డిఫాల్టర్లు గా ఉన్నవారికి ధాన్యం కేటాయించబడదన్నారు