నాటుసారా కలకలం.. అధికారులు సీరియస్

58చూసినవారు
నాటుసారా కలకలం.. అధికారులు సీరియస్
తెలంగాణలో పలుచోట్ల నాటుసారా తయారు చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 26 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో బయటపడిందని ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ పేర్కొన్నారు. ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు కలిసి 3 నెలల్లో నాటుసారా ఆనవాళ్లు కనిపించకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నాటుసారా నిర్మూలనను రాష్ట్ర సర్కారు సీరియస్ గా తీసుకుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్