లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన చిత్రం 'ది టెస్ట్' ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఏప్రిల్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. వైనాట్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుంది. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నయనతారతో పాటు మీరా జాస్మిన్, మాధవన్, సిద్ధార్థ్ లీడ్ రోల్స్ చేశారు. ఈ చిత్రాన్ని థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు.