AP: రాష్ట్రంలో త్వరలోనే క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో రేషన్ కార్డుల మంజూరుపై మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై రేషన్ బియ్యం తరలిపోకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే కాకినాడ షిప్ యార్డుపై కూడా ప్రత్యేక దృష్టి రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామన్నారు.