పూర్తికాహారం ఇవ్వాలి

62చూసినవారు
పూర్తికాహారం ఇవ్వాలి
అంగన్వాడి కేంద్రాలకు వచ్చే గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు తప్పకుండా పౌష్టికాహారం ఇవ్వాలని అంగన్వాడీ టీచర్లకు ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మ సూచించారు. శుక్రవారం సాయంత్రం జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ఉన్న అంగన్వాడి కేంద్రం-2 లో అంగన్వాడి టీచర్లతో సెక్టోరియల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించి అంగన్వాడీ టీచర్లకు ఆమె సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్