పూలాజి బాబా జన్మదినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

71చూసినవారు
పూలాజి బాబా జన్మదినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ
శ్రీ పూలాజి బాబా జన్మదినోత్సవ వేడుకల పోస్టర్లను మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ దండే విఠల్ ఎమ్మెల్యే ఆవిష్కరించారు. గురువారం సాయంత్రం హైదరాబాదులోని సచివాలయంలో పూలాజి బాబా జన్మదినోత్సవ పోస్టర్ ను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేష్, జన్మదినోత్సవ కమిటీ నిర్వాహకులు సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్