జన్నారం: అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం

66చూసినవారు
అంబేద్కర్ ఆశయాలను కొనసాగించుదామని అంబేద్కర్ సంఘం జన్నారం మండల అధ్యక్షుడు భరత్ కుమార్ అన్నారు. శుక్రవారం అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాంగ పలాలు అందించిన మహా నాయకుడు అంబేద్కర్ అని కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్