జ్యోతిబాపూలే జయంతి

68చూసినవారు
జ్యోతిబాపూలే జయంతి
ఖానాపూర్ పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల బాలుర పాఠశాలలో మహాత్మ జ్యోతిబాపూలే జయంతిని నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం ఆ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాల ఆవరణలో జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్