నీటి వివరాలపై నజర్ వేద్దాం

56చూసినవారు
నీటి వివరాలపై నజర్ వేద్దాం
కడెం ప్రాజెక్టులో ఉన్న తాజా నీటి వివరాలను అధికారులు తెలిపారు. ఆ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, ఆదివారం ప్రాజెక్టులో 675 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరుకుంది. ఎగువన వర్షాలు లేక ప్రాజెక్టులోకి నీరు రావడం లేదు. గత సంవత్సరం ఇదే సమయానికి ప్రాజెక్టులో 683 అడుగుల నీటి మట్టం ఉండేది. ప్రస్తుతం ప్రాజెక్టు నుండి 119 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్