పెద్దమ్మ తల్లికి పూజలు చేసిన ఎమ్మెల్యే

77చూసినవారు
పెద్దమ్మ తల్లికి పూజలు చేసిన ఎమ్మెల్యే
ఖానాపూర్ మండలంలోని సత్తెనపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన పెద్దమ్మ తల్లి వార్షికోత్సవ బోనాల జాతరలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన పెద్దమ్మ తల్లి అమ్మవారి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం, మండల అధ్యక్షులు దొనికేని దయానంద్, పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్