స్పూర్తిదాయకమైన వ్యక్తి రాంజీ గోండు

82చూసినవారు
స్పూర్తిదాయకమైన వ్యక్తి రాంజీ గోండు
స్ఫూర్తిదాయకమైన వ్యక్తి రాంజీ గోండు అని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సుగుణక్క అన్నారు. రాంజీ గోండు వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం ఉట్నూర్ పట్టణంలోని లక్కారం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదట వారు రాంజీ గోండు చౌక్ ను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడిగా, ఆదివాసి పోరాట నాయకుడిగా రాంజీ గోండు ఉద్యమాలు చేశారన్నారు.

సంబంధిత పోస్ట్