కల్తీ కల్లు అమ్మేవారిపై చర్యలు తీలుకోవాలి

58చూసినవారు
కల్తీ కల్లును అమ్ముతూ తమ ఊరి యువత ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని తానూరు మండలం మహాలింగి గ్రామస్థులు వాపొతున్నారు. భైంసాలోని ఎక్సైజ్ సిఐ నజీర్ కు వినతిపత్రాన్ని అందజేశారు. గ్రామంలో ఉన్నది రెండు చెట్లనని మత్తు పదార్థాలు కలిపి వందల లీటర్లలో కల్లును తయారుచేస్తున్నారని, దీంతో యువత అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని వాపోయారు. కల్తీకల్లు అమ్మేవారిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్