భైంసా: రెడ్ల బాలాజీకి ఘన సన్మానం

50చూసినవారు
భైంసా: రెడ్ల బాలాజీకి ఘన సన్మానం
భైంసా మండలం ఈలేగం గ్రామానికి చెందిన కవి రచయిత మోటివేషన్ స్పీకర్ రెడ్ల బాలాజీని సోమవారం భైంసాలో ఆనందిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఇంపాక్ట్ ప్రోగ్రాంలో ప్రముఖ మోటివేషన్ స్పీకర్స్ తిరునగరి శ్రీహరి, వాడేకర్ లక్ష్మణ్ ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్