భైంసా: దళిత బస్తి భూములకు వెళ్లేందుకు దారి కల్పించండి

59చూసినవారు
భైంసా: దళిత బస్తి భూములకు వెళ్లేందుకు దారి కల్పించండి
భైంసా మండలం కుంబి గ్రామంలో గత ప్రభుత్వం దళిత బస్తీ పథకం కింద లబ్ధిదారులకు ఇచ్చిన 52 ఎకరాల సాగు భూమికి దారి కల్పించాలని ప్రతినిధులు కోరారు. బుధవారం ఎస్సీ కార్పోరేషన్ ఈడీ శంకర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. వ్యవసాయ పనులకు వెళ్లాలంటే కుబీర్ మండలం సావ్లి గ్రామం మీదుగా వెళ్లాల్సి వస్తుందన్నారు. దూరభారం తగ్గేలా దారి ఏర్పాటుచేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్