జిల్లా మహిళా సాధికారత కేంద్రం నిర్మల్ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన ముధోల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికల)లో 'బేటి బచావో బేటి పడావో 'గురించి బాలికల పాఠశాలలో జెండర్ స్పెషలిస్ట్ జ్యోతి, మౌనిక తగు ఉదాహరణలతో విద్యార్థినులు జాగ్రత్తతో ఉండాలని వివరించారు. సమాజంలో జరుగుతున్న లింగ వివక్షతను, బాల్యవివాహాలు, సైబర్ క్రైమచైల్డ్ లైన్ సర్వీసెస్, బాలికల విద్య గురించి ఉదాహరణలతో వివరించారు.