నేడు కుబీర్ లో బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశం

61చూసినవారు
నేడు కుబీర్ లో బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశం
నిర్మల్ జిల్లా భైంసా కుబీర్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ సమన్వయ కమిటీ నాయకులు విలాస్ గాదేవార్, పడగంటి రామదేవి తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి జోగు రామన్న, పార్లమెంట్ అభ్యర్థి అత్రం సక్కు హాజరు కానున్నట్లు తెలిపారు. కావున మండల నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్