తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ కలిసిన బాసర మండల నాయకులు

70చూసినవారు
తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ కలిసిన బాసర మండల నాయకులు
తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్పటేల్ రమేష్ రెడ్డిని హైదరాబాద్ లోని తన చాంబర్ లో బాసరకు చెందిన బిద్దుర్ రమేష్, అశోక్ మర్యాదపూర్వకంగా కలిసి సరస్వతి అమ్మవారి చిత్రపటం, అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం పటేల్ రమేష్ రెడ్డికి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ సమీపంలో ఉన్న హరిత టూరిజం డెవలప్మెంట్ చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్