ప్రభుత్వ పాఠశాలకు మైక్ సెట్ విరాళం

56చూసినవారు
ప్రభుత్వ పాఠశాలకు మైక్ సెట్ విరాళం
కుంటాల మండలంలోని కల్లూరు ప్రాథమిక పాఠశాలకు గ్రామానికి చెందిన మిట్టపల్లి సాయినాథ్ మంగళవారం డిజె బాక్సులు, ఏంప్లిఫైర్ మైక్ సెట్ విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా మిట్టపల్లి సాయినాథ్ కు ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర రావు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్