ఎమ్మెల్యే ను కలిసిన మత్స్యకారులు

69చూసినవారు
ఎమ్మెల్యే ను కలిసిన మత్స్యకారులు
తానూర్ మండలంలోని భోసి, బోల్సా, ఉమ్రి మరియు భైంసా మండలంలోని సిరాల గ్రామాలకు చెందిన మత్స్యకారులు సోమవారం ముధోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌ను కలిశారు. సిరాల ప్రాజెక్ట్ తెగిపోవడం వల్ల గత సంవత్సరం నుంచి ఉపాధి లేకపోవడంతో వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, ప్రభుత్వం సహాయం అందించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. మత్స్యకారుల సంక్షేమాన్ని,సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్