PRTU రాష్ట్ర కార్యవర్గంలో ఐదుగురికి చోటు

75చూసినవారు
PRTU రాష్ట్ర కార్యవర్గంలో ఐదుగురికి చోటు
మంగళవారం జరిగిన prtu రాష్ట్ర ఎన్నికలలో కుంటల మండలానికి చెందిన ఐదుగురు ఉపాధ్యాయులకు రాష్ట్ర కార్యవర్గంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా M. సిద్ధిరాం , సక్రపు గజేందర్ , చంద్రశేఖర రావు, కార్గామ్ మోహన్ , జాప రఘునాథ్ లకు చోటు దక్కింది , ఈ సందర్భంగా పిఆర్టియు జిల్లా మండల బాధ్యులు , ప్రాథమిక సభ్యులు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్