గడ్డేన్న ప్రాజెక్టు ఒక గేటు ఎత్తివేత

52చూసినవారు
రాత్రి నుండి కురుస్తున్న వర్షాలకు బైంసా గడ్డేన్న ప్రాజెక్టులోకి వరద నీటి వచ్చి చేరుతున్నట్లు ఆదివారం అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 358. 70 మీటర్లు కాగా ప్రస్తుతం నీటిమట్టం 358. 40 మీటర్లు ఉండగా 19, 453 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టు లోని చేరుతున్నట్లు తెలిపారు. గేటు ఎత్తి 4, 316 క్యూసెక్కుల వరద నీరును దిగువకు వదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్