స్వగ్రామానికి చేరుకున్న గల్ఫ్ బాధితుడు

82చూసినవారు
స్వగ్రామానికి చేరుకున్న గల్ఫ్ బాధితుడు
ఏజెంట్ చేతిలో మోసపోయిన ముథోల్ మండలం రువ్వి గ్రామానికి చెందిన బాధితుడు రాథోడ్ నాందేవ్ కువైట్ నుంచి బుధవారం స్వగ్రామానికి చేరుకున్నాడు. హౌస్ కీపింగ్ ఉద్యోగం పేరుతో తీసుకెళ్లి ఎడారిలో ఏజెంట్ వదిలేశాడంటూ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. తనను రక్షించాలంటూ ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. ప్రభుత్వం చొరవతో ఇంటికి చేరుకోవడంతో కుటుంబసభ్యులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్