కల్లూరు లో స్థానిక జడ్పీఎస్ఎస్ పాఠశాలలో వరల్డ్ ఉమెన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మాదక దవ్యాల నిర్మూలన నిర్మూలనపై మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు సాప పాండారి, వైస్ చైర్మన్ లక్ష్మణ్ పటేల్, స్థానిక ఎస్సై భాస్కర చారి, ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్, ఉపాధ్యాయులు గ్రామస్తులు పాల్గొన్నారు