కుంటాల: ఘనంగా దీపోత్సవం

67చూసినవారు
దామోదర మాసోత్సవం పురస్కరించుకొని కుంటాల మండల కేంద్రంలోని ప్రాచీన శ్రీకృష్ణ దేవాలయంలో శనివారం రాత్రి నెయ్యి దీపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో హాజరై యశోదా దామోదర సహిత చిత్రపటాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. అర్చకులు రామానుజదాస్ ఆధ్వర్యంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదం పంపిణీ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్