కుంటాల పిఆర్టియు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు

82చూసినవారు
కుంటాల పిఆర్టియు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు
టీచర్ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమంలో భాగంగా బుధవారం కల్లూరు మోడల్ స్కూల్, కుంటాల ఉన్నత పాఠశాలలను సందర్శించి ఫాం 19ను పిఆర్టియు టిఎస్ తరఫున అందించారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అంబకంటి సతీష్ కుమార్, కొండ ప్రవీణ్ కుమార్, అసోసియేట్ అధ్యక్షులు బారుకుంట నవీన్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్