ముధోల్: మలాల సింహగర్జన సభకు బయలుదేరిన బౌద్ ఉపాసకులు

85చూసినవారు
ముధోల్: మలాల సింహగర్జన సభకు బయలుదేరిన బౌద్ ఉపాసకులు
మలాల సింహగర్జన బహిరంగ సభకు మండలంలోని తొండాల గ్రామ బౌద్ ఉపాసకులు బయలుదేరారు. ఈ సభ దళితుల, బౌద్ధుల హక్కుల పరిరక్షణకు, సామాజిక సమానత్వం, ఆర్థిక సౌభాగ్యం కోసం ప్రతినిధుల సమక్షంలో నిర్వహించబడుతోంది.
తొండాల గ్రామం నుండి బౌద్ధ సమాజ నాయకులు, యువకులు, తదితరులు పాల్గొనేందుకు ప్రత్యేకంగా బస్సులు మరియు ఇతర వాహనాలను ఏర్పాటు చేశారు.  ఈ కార్యక్రమం వారి హక్కుల సాధనలో ఒక మైలురాయి అవుతుందని అభిప్రాయపడ్డారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్