ప్రమాద కరంగా రోడ్డుపై గుంతలు

50చూసినవారు
తానూర్ మండలంలోని సింగాన్ గావ్ వెళ్లే మార్గంలో రోడ్డు పై ఏర్పడిన గుంతలు ప్రమాదకరంగా మారాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళ గుంతను గమనించకపోవడంతో ఇటీవల ద్విచక్ర వాహనాలు అదుపు తప్పి పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. సంబంధిత అధికారులు వెంటనే గుంతలకు మరమత్తులు చేపట్టి వాహన దారులు ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలని పలువురు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్