కల్లూరు పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు

70చూసినవారు
కల్లూరు పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు
కల్లూరు ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. విద్యార్థులు బతుకమ్మను తీరోక్క పువ్వులతో అందంగా అలంకరించి పాఠశాల ఆవరణలో బతుకమ్మ పాటలకు నృత్యాలు చేశారు. అనంతరం బతుకమ్మను స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు.

సంబంధిత పోస్ట్