తానూర్: మల్లయ్య స్వామీ నేతృత్వంలో పాదయాత్ర

62చూసినవారు
తానూర్: మల్లయ్య స్వామీ నేతృత్వంలో పాదయాత్ర
నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని జవుల (బి) గ్రామంలో ఆధ్యాత్మిక చింతనతో కూడిన పాదయాత్ర అనువాయితిగా 23 ఏళ్లుగా నిర్వహించబడుతోంది. వీర్ మఠ్ సంస్థాన్ గురువర్య మల్లయ్య స్వామీ నేతృత్వంలో మంగళవారం ఈ పాదయాత్ర జవుల (బి) గ్రామం నుండి మహారాష్ట్రలోని శిక్షేత్ర కపిలాధార్ వరకు జరుగుతోంది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ యాత్రలో పాల్గొని స్వామి వారి దర్శనం చేసుకొని తమ మొక్కులు చెల్లించుకుంటారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్