దిలావర్పూర్ బి ఆర్ ఎస్ కు షాక్

1027చూసినవారు
దిలావర్పూర్ బి ఆర్ ఎస్ కు షాక్
బీఆర్ఎస్ పార్టీకి నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ చిలుక రమణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇదే బాటలో దిలావర్పూర్ మండల కేంద్రానికి చెందిన వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాథోడ్ అశోక్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. త్వరలో డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు నేతృత్వంలో తన మద్దతుదారులతో కాంగ్రెస్ లో చేరనున్నట్లు ఆదివారం అశోక్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్