గాలికుంటు టీకాల పంపిణీ

66చూసినవారు
గాలికుంటు టీకాల పంపిణీ
నిర్మల్ జిల్లా నర్సాపూర్ జి మండలంలో గాలికుంటు టీకాల పంపిణీ శనివారం ప్రారంభించడం జరిగింది. పశువులలో వస్తున్న వ్యాధుల నివారణకు ఏర్పాటు చేస్తున్న గాలికుంటు టీకాలు పంపిణీని పశుపోషకాలు సద్వినియోగం చేసుకోవాలని వైద్య అధికారి డాక్టర్ గోవర్ధన్ కోరారు.
వీరితో పాటు సందీప్ రెడ్డి, కాంపౌండర్ సుధాకర్ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్