షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం

2601చూసినవారు
షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం
లక్ష్మణచాంద మండలం వడ్యాల్ గ్రామంలో శనివారం ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్తో ఓ ఇల్లు దగ్ధమైంది. గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంటిలో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం ఏర్పడింది. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు మంటలు అదుపులోకి తెచ్చారు. కానీ మంటలు ఆర్పే సమయానికి రూ 2.50 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాద స్థలాన్ని ఎమ్మార్వో జానకి సందర్శించారు.

సంబంధిత పోస్ట్