బీడీ ఏజెంట్లకు కమిషన్ రేటు పెంపు

54చూసినవారు
బీడీ ఏజెంట్లకు కమిషన్ రేటు పెంపు
బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న ఏజెంట్ల కమిషన్ రేటును యాజమాన్యం పెంచిందని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజన్న అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీడీ యజమాల సంఘంతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయని కమిషన్ రేటు పెంచేందుకు అంగీకరించారని పేర్కొన్నారు. ఈ అగ్రిమెంటు మార్చి 31, 2026 వరకు ఉంటుందని తెలిపారు. కమిషన్ రేటు పెంపుపై ఏజెంట్లు హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్