నిబంధన మేరకు అనుమతులు మంజూరు చేయాలి

592చూసినవారు
నిబంధన మేరకు అనుమతులు మంజూరు చేయాలి
ప్రభుత్వ నిబంధనల మేరకు లే అవుట్, భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయాలనీ జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్ లతో కలిసి జిల్లా స్థాయి లే అవుట్ కమిటీతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని పట్టణ, మండల, గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ లే అవుట్, భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయాలనీ ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్