నిర్మల్ లో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

74చూసినవారు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేడుకలకు తెలంగాణ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండా ఎగురవేస్తారు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ప్రభుత్వ శాఖల శకటాలు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు.

సంబంధిత పోస్ట్