సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా?

51చూసినవారు
సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా?
బిహార్ సీఎం నితీశ్ కుమార్ తన పదవికి మరోసారి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. మోదీ మంత్రి వర్గంలో చేరేందుకు ఆయన తన పదవిని వదులుకుంటారని చర్చ నడుస్తోంది. మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో విజయంపై బీజేపీ ధీమాగా ఉంది. ఈ క్రమంలో నితీశ్‌కు మోదీ 3.0 కేబినెట్‌లో చోటు కల్పించి బిహార్‌లో బీజేపీ అభ్యర్థిని సీఎం చేయనున్నట్లు సమాచారం. ఇదే విషయమై ఇవాళ ఢిల్లీలో కాషాయపార్టీ పెద్దలతో నితీశ్ చర్చించినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్