ఆలూర్ మండల కేంద్రంలో ఆదివారం రైతులు తమ పొలంగట్ల వద్ద రైతు భరోసా ఇప్పటిదాకా రానందుకు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా కింద 15 వేల రూపాయలను ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా రైతు భరోసా రానందుకు రైతులు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ గవర్నమెంట్ కళ్ళు తెరిచి రైతులకు రైతు భరోసా వెంటనే వారి వారి ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేశారు.