ఆర్మూర్: కృత్రిమ మేదస్సు ద్వారా విద్యాబోధన

51చూసినవారు
ఆర్మూర్: కృత్రిమ మేదస్సు ద్వారా విద్యాబోధన
మచ్చర్ల ప్రాథమిక పాఠశాలలో కృత్రిమ మేధస్సు ద్వారా కంప్యూటర్ విద్యను ఆలూరు మండల విద్యా శాఖాధికారి ఎం నరేందర్ శనివారం ప్రారంభించారు. కృత్రిమ మేధస్సు సహకారంతో విద్యార్థులు సులభంగా నేర్చుకొని చదువులో రాణిస్తారని ఆలూర్ ఎంఈఓ యం. నరేందర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాచర్ల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పండరి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజసులోచన, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్