ఆర్మూర్ పట్టణంలో శుక్రవారం అక్రమ అరెస్టులకు నిరసనగా చలో ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు పిలుపునిచ్చిన సందర్భంగా నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఆర్మూర్ పోలీసులు ముందస్తు అరెస్టు చేసారు.
ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్, మాజీ సర్వసమద్ అధ్యక్షులు రవి, మండల యువజన అధ్యక్షులు అగ్గు క్రాంతి, జిల్లా యువజన నాయకులు మీరా శ్రవణ్ ఉన్నారు.