ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ పై మీకు ఎందుకంత దృష్టి ఏంటి అని ప్రశ్నించారు. ఆర్మూర్ ఏబీ చిన్న మాట్లాడిన వాక్యాలపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడే ముందు మీ స్థాయి తెలుసుకుని మాట్లాడాలని కంచెటి గంగాధర్, మందుల బాలు, నరసింహారెడ్డి, జెస్సీ అనిల్, పాలెం రాజు అన్నారు.