ఆర్మూర్: వడ్డెరలు ఐక్యతతో రాజ్యాధికారం సాధించాలి

54చూసినవారు
ఆర్మూర్: వడ్డెరలు ఐక్యతతో రాజ్యాధికారం సాధించాలి
ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు పోరాట స్పూర్తి ప్రదాత స్వర్గీయ వడ్డె ఓబన్న 218 వ జయంతి సందర్బంగా ఆర్మూర్ పట్టణంలోని 2 వ వార్డు వడ్డెర కాలనీలో గల ఆయన విగ్రహం వద్ద జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో 2వ వార్డ్ కౌన్సిలర్ ఖాందేశ్ సంగీతా శ్రీనివాస్, పీసీసీ మాజీ కార్యదర్శి శ్రీనివాస్ ఖాందేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ లు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్