కళాశాలలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం

59చూసినవారు
కళాశాలలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం
భారతీయ జనత యువమోర్చా ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆర్మూర్ పట్టణంలోని నరేంద్ర డిగ్రీ, విజేత డిగ్రీ కాలేజ్, సక్సెస్ డిగ్రీ కళాశాలలో ప్రారంభించారు. విద్యార్థులతో సుమారుగా 250 బిజెపి సభ్యత్వం చేయించారు.

సంబంధిత పోస్ట్