నిజామాబాద్ బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు

82చూసినవారు
నిజామాబాద్ బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు
నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించున్నారు. ఈ సమావేశానికి నందిపేట్ మండలం అధ్యక్షులు మంద మహిపాల్ ఆధ్వర్యంలో మండల్ కేంద్రం నుండి నిజామాబాద్ కు బయలుదేరారు ఓటర్లు, నాయకులు, తదితరులు.

సంబంధిత పోస్ట్