ఆర్మూర్ పట్టణ BRS పార్టీ అధ్యక్షుడు పూజా నరేందర్ మంగళవారం ఆర్మూర్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. లగచర్ల రైతుల విషయంలో ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు రవి, అగ్గు క్రాంతి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.