జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆలూరులో 75వ రాజ్యాంగ దినోత్సవం మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అధ్యక్షతన భారత రాజ్యాంగాన్ని అన్ని కులాల మతాలకు సమాన హక్కులను కల్పిస్తూ భారత రాజ్యాంగాన్ని రచించారు. నేటికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పాఠశాలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని స్మరించుకుంటూ వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.